కారు ఆక్సిడెంట్ కి కారణమైన యువ నటుడు – మహిళ మృతి

Published on Apr 27, 2019 7:50 pm IST

తెలుగులో యువతను ఆకట్టుకునే సినిమాలు దిట్ట అయినటువంటి శేఖర్ కమ్ముల సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన యువ నటుడు సుధాకర్ కొమాకుల(నాగరాజు) నేడు ఒక కేసులో చిక్కుకున్నాడు. తనకు తాజాగా తాజాగా నటించిన చిత్రం “నువ్వు తోపుర”. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నేడు విజయవాడ కు వెళ్లిన సుధాకర్, తిరిగి హైదరాబాద్ ప్రయాణమవుతున్న సమయంలో తాను ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న ఒక మహిళా అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది. ఆ సమయంలో తానె స్వయంగా కారు నడుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటనకు చేరుకున్న పోలీసులు కేసుని దర్యాప్తు చేసుకొని విచారిస్తున్నారు.

సంబంధిత సమాచారం :