అత్తారింటికి దారేది కన్నడ రిమేక్ లో త్రిష

అత్తారింటికి దారేది కన్నడ రిమేక్ లో త్రిష

Published on Oct 27, 2014 9:57 PM IST

trisha
చాలాకాలం నీరిక్షణ తరువాత అందాల భామ త్రిషకు కోలీవుడ్ లో మంచి గుర్తింపు లభిస్తుంది. దూకుడు సినిమా రీమేక్ అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అత్తారింటికి దారేది కన్నడ రిమేక్ లో త్రిష అతిధి పాత్రలో మెరవనుంది

ఈ సినిమాలో సుదీప్ ప్రధాన పాత్రధారి. త్రిష ఒక ప్రత్యేక పాటలో సుదీప్ సరసన నటిస్తుంది. ప్రస్తుతం త్రిష బాలకృష్ణ సరసన సత్యదేవా చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. టాలీవుడ్ లో సైతం త్రిషకు మంచిరోజులు తిరిగిరావాలని ఆశిద్దాం

తాజా వార్తలు