శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న త్రివిక్రమ్ సినిమా

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న త్రివిక్రమ్ సినిమా

Published on Oct 9, 2014 11:52 PM IST

Trivikram-alluarjun
త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బిజీగా వున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో జరుగుతుందట. ఎలాగైనా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదలచేసేందుకు త్రివిక్రమ్ పూనుకుని అత్యంత వేగంగా షూటింగ్ జరుపుతున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో సమంతా, అదా శర్మ, ప్రణీత హీరోయిన్స్. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి. వీరి కలయికలో వచ్చిన జులాయి మంచి విజయం సాధించిన తరుణంలో ఈ సినిమా మరోసారి ఆ మ్యాజిక్ ని సృష్టించాలని అందరూ కోరుకుంటున్నారు

తాజా వార్తలు