నిర్మాతలుగా మారనున్న ఇద్దరు సీనియర్ నటులు

నిర్మాతలుగా మారనున్న ఇద్దరు సీనియర్ నటులు

Published on May 30, 2015 10:46 PM IST

Raja-and-raja-creations
మునుపటి తరం నటులు రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజాల మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. ప్రస్తుతం వీరిరువురూ మా సంమ్స్త ప్రెసిడెంట్ మరియు జెనరల్ సెక్రటరీ పోస్ట్ లలో బిజీగా వున్నారు. త్వరలో వీదిద్దరూ నిర్మాణ సంస్థ స్తాపించి సినిమాలు, టి.వి సీరియళ్ళు నిర్మించనున్నారు.

‘రాజా అండ్ రాజా క్రియేషన్స్’ పేరుతొ కొత్త బ్యానర్ ని విడుదలచేసారు. మేమిద్దరం 30ఏళ్ళ నుండి స్నేహితులమని రాజేంద్రప్రసాద్ తెలిపాడు. త్వరలో ఈటి.విలో ఒక టి.వి షో నిర్వహించనున్నారని సమాచారం. ఈ వేడుకకు సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి హాజరై ఇద్దరికీ తమ ఆశిస్సులు అందించారు.

తాజా వార్తలు