
హైదరాబాద్ లో యునివర్సల్ స్టూడియోస్ కొలువుతీరనుండా? ఈ వార్త నిజమయ్యే సూచనలు వున్నాయి. మీరు నిఖిల్ ట్వీట్ లను పరిశీలిస్తే హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి స్టూడియోలు నిర్మాణమవుతున్నాయి. ఇక ఆ కలను నిజం చేసే పనిలో కే.సి.ఆర్ నిమఘ్నమై వున్నారు
“టాటా హెలి ప్లాంట్ మరియు యూనివర్సల్ స్టూడియోలపై కే.సి.ఆర్ నిర్ణయాలు ఆనందకరం” అని ట్వీట్ చేసాడు
ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీతో కళకళలాడుతుంది. ఇక ఈ యూనివర్సల్ స్టూడియోస్ కూడా చేరితే అది అదనపు ఆకర్షణ అని చెప్పుకోవాలి
ఈ యూనివర్సల్ స్టూడియోస్ హైదరాబాద్ లో పెట్టడం వలన మన టాలీవుడ్ కి హాలీవుడ్ కంపనీలకు భాగస్వామ్యం కుదిరే అవకాశం కూడా వుంది

