“వాడివాసల్” లోగో మరియు టైటిల్ లుక్ విడుదల

Published on Jul 16, 2021 10:07 pm IST

తమిళ నటుడు సూర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా మరొక చిత్రం తో బిజీగా ఉన్నారు. వెట్రి మారన్ దర్శకత్వం లో వాడివాసల్ అంటూ ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రం కి సంబంధించిన లోగో మరియు టైటిల్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ చిత్రం లోగో ఎంతో పవర్ ఫుల్ గా ఉండటం విశేషం. అయితే ఈ చిత్రం కి సంబంధించిన సూర్య లుక్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకొనగా, లోగో మరియు టైటిల్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రానికి సంగీతం జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి వుంది.

సంబంధిత సమాచారం :