వచ్చే నెల నుండి ప్రారంభంకానున్న వెంకటేష్, చరణ్ ల మల్టీ స్టారర్ సినిమా

Published on Oct 22, 2013 8:00 pm IST

venkatesh-and-ram-charan-mo
విక్టరీ వెంకటేష్ మరియు రామ్ చరణ్ కలిసి ఒక మల్టీ స్టారర్ చిత్రాన్ని త్వరలో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ వార్త మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నవంబర్ మధ్యలో ప్రారంభంకానుంది.

ఈ సినిమాకోసం హీరోయిన్స్ వేటలో వున్నారు. అయితే ఇంకా ఎవరిపేరు అధికారికంగా ప్రకటించలేదు. ఈ ప్రొజెక్ట్ కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణంలో జరుగనుంది. ఈ విషయంపై అధికారికంగా ప్రకటించాల్సివుంది

భావోద్వేగాలను నిండిన ఒక ఫ్యామిలీ ఎంటెర్టైనర్ కు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే మీకు అందిస్తాం

సంబంధిత సమాచారం :