రీమేక్ లపై ఆసక్తి కనబరుస్తున్న విక్టరీ వెంకటేష్

Venkatesh
దృశ్యం సినిమా విజయంతో విక్టరీ వెంకటేష్ రీమేక్ లపై ఆసక్తి కనబరుస్తున్నాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గోపాల గోపాల’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది కూడా హిందీ సినిమా ‘ఓహ్ మై గాడ్’కి రిమేక్

సమాచారం ప్రకారం వెంకీ ఇప్పుడు ప్రయోగాల దశలో బిజీగా వున్నాడు. తను పలు కధలను వినడమేకాక వాటిలో రీమేక్ లపై ఆసక్తి కనబరిస్తునట్టు సమాచారం. ఈ ఏడాది వెంకీ నుండి ఇటువంటి మరిన్ని సినిమాలు ఆశించవచ్చు

Exit mobile version