సరికొత్త లుక్ తో అలరించనున్న వెంకీ

సరికొత్త లుక్ తో అలరించనున్న వెంకీ

Published on Apr 7, 2015 12:15 AM IST

venkatesh
టాలీవుడ్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం విక్టరీ వెంకటేష్ తన తాజా సినిమాలో సరికొత్త లుక్ తో అలరించనున్నాడు. కేశాలంకరణ, గెడ్డం లలో మార్పులతో మనల్ని కనువిందు చేయనున్నాడు.

ఈ మేరకు వెంకటేష్ ప్రముఖ స్టైలిస్ట్ లతో చర్చలు జరుపుతున్నాడు. వెంకీ తన వేషధారణతో ప్రేక్షకులకే కాక ఇండస్ట్రీ ప్రముఖులకు సైతం ఒక సవాలు ఇవ్వనున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ చేతిలో కొన్ని ప్రాజెక్ట్ లు వున్నాయి. వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

తాజా వార్తలు