‘వెంకీ మామ’ ఫస్ట్ డే కలెక్షన్స్ !

‘వెంకీ మామ’ ఫస్ట్ డే కలెక్షన్స్ !

Published on Dec 14, 2019 10:46 AM IST

వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘వెంకీ మామ’ చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తోంది. దగ్గుబాటి, అక్కినేని అభిమానులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఘనమైన ఆక్యుపెన్సీను సొంతం చేసుకుంది. వెంకీ మరియు చైతు ఇద్దరికీ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కాగా ఏపి & తెలంగాణ లో ఈ సినిమాకి మొదటి రోజు 7.02 కోట్ల రూపాయల థియేటర్ షేర్ వచ్చింది.

ఏరియాల వారిగా మొదటి రోజు కలక్షన్ల షేర్ వివరాలు

ఏరియ కలెక్షన్స్
నైజాం Rs 2.29 కోట్లు
సీడెడ్ Rs  1.60 కోట్లు
ఉత్తరాంధ్ర Rs 0.87 కోట్లు
ఈస్ట్ Rs 0.60 కోట్లు
వెస్ట్ Rs 0.30 కోట్లు
కృష్ణ Rs 0.37 కోట్లు
గుంటూరు Rs 0.72 కోట్లు
నెల్లూరు Rs 0.27 కోట్లు
మొత్తం ఏపి & తెలంగాణ మొదటి రోజు షేర్ Rs 7.02 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు