బాలీవుడ్లో హిట్ సాదించిన ‘విక్కీ డోనర్’ సినిమాని తెలుగులో ‘దాన కర్ణ’ గా రీమేక్ చేయబోతున్నారని సమాచారం. డైరెక్టర్ మధుర శ్రీదర్ ఈ సినిమా రీమేక్ హక్కులని 30లక్షలకు కొనుగోలుచేశాడని తెలియజేశారు. మధుర శ్రీధర్ ‘విక్కీ డోనార్’ సినిమా విడుదల ముందు నుండి ఈ సినిమాను పోలిన సినిమా పై పని చేస్తున్నాడు. మధుర శ్రీధర్ ప్రస్తుతం తన రాబోవు సినిమా ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. ‘విక్కీ డోనర్’ సినిమా స్టోరి మరియు థీం యంగ్ జెనరేషన్, అలాగే కార్పోరేట్ ఉద్యోగాలు చేసే వారు సంతానం కోసం నిజ జీవితంలో పడే ఇబ్భందులు గురించి వుంటుంది. ఈ సినిమాలో ఎవరు నటిస్తారన్నది, ఏ స్థాయిలో నిర్మిస్తారన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..
విక్కీ డోనర్ తెలుగులో దాన కర్ణగా రానుందా?
విక్కీ డోనర్ తెలుగులో దాన కర్ణగా రానుందా?
Published on Mar 11, 2013 1:10 PM IST
సంబంధిత సమాచారం
- ‘జెంజ్ బ్యాచ్’కి బాలయ్య వాయిస్ ఓవర్ ?
- ఓటీటీ/థియేటర్ : ఈ వీక్ అలరించనున్న సిరీస్ లు, చిత్రాలివే !
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- ఎన్టీఆర్ లుక్ పై త్రివిక్రమ్ ప్రత్యేక దృష్టి !
- పోల్: ‘మహాకాళి’ గ్లింప్స్ ఎలా అనిపించింది?
- డిసెంబర్ 24న బాలయ్య సినిమా.. నిజమేనా ?
- రవితేజ సినీ కెరీర్ లోనే మరో మైలురాయి !
- ఇరుముడి: మూడవ రోజు కూడా భారీ కలెక్షన్స్ !
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్


