ఫోటోగ్రఫర్ గా నటిస్తున్న విజయ్ సేతుపతి !
Published on Jun 7, 2018 8:00 am IST

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ,త్రిష జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 96. ఈ సినిమాలో విజయ్ సేతుపతి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా నటిస్తున్నాడు. నందగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోవింద్ మీనన్ సంగీతం అందిస్తున్నారు.

వరుస విజయాలతో కొనసాగుతున్న విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ సినిమా ఫై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మెగా స్టార్ నటిస్తున్న సైరా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు ఈ హీరో . ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook