
మంచు వారి కుటుంబ అభిమానుల సమక్షంలో నిన్న మంచు విష్ణు నటించిన ‘ఎర్ర బస్సు’ సినిమా విడుదలైంది. ఆ సందర్భంలో విడుదలచేసిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తుంది. విష్ణు ఈ సినిమాలో చాలా అందంగా వున్నట్టు కనిపిస్తుంది.
టీజర్లలో విష్ణు యూత్ ఫుల్ లుక్ ని, తనకి సరిగ్గా సరిపోయే కాస్ట్యుమ్ లను, అదిరిపోయే హెయిర్ స్టైల్ ని చూడడంతో ఈ ‘ఎర్రబస్సు’ సినిమా విష్ణు కెరీర్ బెస్ట్ లుక్ అని ఈజీగా చెప్పచ్చు. ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ లో కేథరీన్ త్రేస, దాసరి నారాయణరావుగార్లు ముఖ్యపాత్రధారులు.

