మహేష్ 25 వ చిత్రంలో పూజా హెగ్డే ఏ పాత్రలో నటిస్తుందో తెలుసా ?
Published on Jun 28, 2018 12:38 am IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వ చిత్ర షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్ లో జరుగుతుంది .ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది . ఇక ఈ చిత్రంలో ఆమె వీడియో గేమ్ డెవలపర్ గా నటిస్తుందని సమాచారం ఈ పాత్ర కోసం ఆమె స్పెషల్ కేర్ తీసుకుంతుందట ప్రస్తుతం తెలుగులో అగ్ర హీరోలందరితో నటిస్తున్న పూజా హెగ్డే కు మహేష్ బాబు తో ఇదే నటించడం ఇదే తొలిసారి ఈ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోనుందట .

అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు . భరత్ అనే నేను సినిమా తరువాత మహేష్ నటిస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి .

  • 3
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook