కాంటెస్ట్ : రవితేజ ‘పవర్’ టికెట్స్ గెలుచుకోండి..

కాంటెస్ట్ : రవితేజ ‘పవర్’ టికెట్స్ గెలుచుకోండి..

Published on Sep 8, 2014 6:00 AM IST

power-latest

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘పవర్’ ఈ శుక్రవారం సెప్టెంబర్ 12న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ‘బలుపు’ తర్వాత రవితేజ నటిస్తున్న ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, అందాల భామలు హన్సిక, రెజినాల గ్లామర్ ‘పవర్’కు మెయిన్ అట్రాక్షన్. ఈ సినిమా టికెట్స్ కోసం భారి క్రేజ్ ఏర్పడింది. రవితేజ అభిమానులు, ప్రేక్షకులు ‘పవర్’ టికెట్స్ గెలుచుకునే అవకాశం 123తెలుగు.కామ్ కల్పిస్తుంది.

మీము(123తెలుగు.కామ్) నిర్వహిస్తున్న కాంటెస్ట్ లో పాల్గొనండి. ‘పవర్’ టికెట్స్ మీ సొంతం చేసుకోండి. మా కాంటెస్ట్ నెగ్గిన విజేతలకు ‘పవర్’ సినిమా విడుదలయిన ఫస్ట్ వీకెండ్ లో హైదరాబాద్ లో గల పాపులర్ మల్టీప్లెక్స్ ధియేటర్లో రెండు టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది.

కాంటెస్ట్ : ఈ కాంటెస్ట్ లో పాల్గొనడం చాలా సులభం. యుట్యూబ్ లో మల్లెమాల టీవీని సబ్ స్క్రైబ్ అయితే సరిపోతుంది. సబ్ స్క్రైబ్ చేసుకోవడం కోసం

ఈ లింక్ క్లిక్ చేయండి. రెండు ‘పవర్’ టికెట్స్ గెలుచుకొండి.

ముఖ్య గమనిక : కాంటెస్ట్ లో పాల్గొన్న తర్వాత మీ పేరు, మొబైల్ నెంబర్ 123telugucontest@gmail.com ఐడికు మెయిల్ చేయడం మర్చిపోకండి. మెయిల్ చేయనివారి పేర్లు పరిగణలోకి తీసుకోబడవు.

నియమ నిబంధనలు :

1. ఈ కాంటెస్ట్ కేవలం 123తెలుగు.కామ్ వారు మాత్రమే నిర్వహిస్తున్నారు మరియు ‘పవర్’ సినిమా నిర్మాతలకి ఈ కాంటెస్ట్ తో ఎటువంటి సంబంధం లేదు.

2. 123తెలుగు.కామ్ సిబ్బందికి సంబందించిన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఈ కాంటెస్ట్ లో పాల్గొనేందుకు అనుమతి లేదు.

3. ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నవారిలోనుంచి ఇద్దరు విన్నర్ ని లాటరీ ద్వారా సెలెక్ట్ చేసి వారికి రెండు టికెట్లు అందజేయడం జరుగుతుంది.

4. విన్నర్స్ విషయంలో మా నిర్ణయమే చివరిది.

5. ఇద్దరు లక్కీ విన్నర్స్ కి హైదరాబాద్ లో పాపులర్ మల్టీప్లెక్స్ లో ‘పవర్’ విడుదలైన వీకెండ్ షోలలో రెండు టికెట్స్ ఇవ్వబడును.

6. విన్నర్స్ ని సెప్టెంబర్ 11 సాయంత్రం 5 గంటలకు ప్రకటించడం జరుగుతుంది.

7. విన్నర్ ఒకవేళ హైదరాబాద్ వాసి కాకపోతే హైదరాబాదులో ఉండే తమ స్నేహితులకు ఇవ్వవచ్చు.

8 . పోటీకి సంబందించిన నియమ నిబంధలను మార్చేందుకు 123తెలుగు.కామ్ వారికి మాత్రమే సర్వ హక్కులు ఉన్నాయి.

తాజా వార్తలు