ఈ లిస్ట్ లో కేజీయఫ్, రాధేశ్యామ్ తో పాటు అఖిల్ సినిమా కూడా.!

Published on Jun 13, 2021 12:31 pm IST

గత కొన్ని రోజులుగా సినీ వర్గాలు మరియు మూవీ లవర్స్ నడుమ ఐఎండిబి లిస్ట్ అండ్ రేటింగ్స్ పైనే చర్చ నడుస్తుంది. మోస్ట్ రేటెడ్ షోస్ నుంచి ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా నిలిచినా సినిమాల వరకు ఇప్పుడు ఈ క్రేజ్ చేరుకుంది. మరి అలా ఇప్పుడు ఐఎండిబిలో పాపులారిటీ రేటింగ్స్ ప్రకారం ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ సినిమాల టాప్ 10 జాబితాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు ప్రశాంత్ నీల్ ల కాంబోలో వస్తున్న “కేజీయఫ్ చాప్టర్ 2” 22.0 రేటింగ్ తో నెంబర్ 1 స్థానంలో నిలవగా అది ట్రెండ్ అవుతుంది.

మరి ఈ లిస్ట్ నే పరిశీలిస్తే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్” నాలుగో చిత్రంగా నిలిచింది. అయితే ఇదే లిస్ట్ లో ప్రభాస్ సినిమాతో పాటు లిస్ట్ లో ఉన్న మరి ఏకైక తెలుగు చిత్రంగా అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” కూడా ఉండడం గమనార్హం.. ఇది 8వ స్థానంలో ఉంది. ప్రస్తుతం అయితే ఈ చిత్రం ఇంకా కొన్ని రోజులు షూట్ మాత్రమే బ్యాలన్స్ అలాగే ఈ చిత్రం ఏ తరహా విడుదల ఉంటుంది అన్న దానిపై కూడా

సంబంధిత సమాచారం :