యాత్ర లేటెస్ట్ కృష్ణా షేర్ !

Published on Feb 10, 2019 2:32 pm IST


లెజండరీ పొలిటిషీయన్ వైఎస్సార్ బయోపిక్ యాత్ర ఈ నెల 8న విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం రాయలసీమ ప్రాంతంలో హౌజ్ ఫుల్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈచిత్రం కృష్ణా లో రెండవ రోజు 10. 22 లక్షల షేర్ ను రాబట్టి రెండు రోజులకుగాను అక్కడ 29.38 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది.

ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కేరళ లో కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మహి వి రాఘవ్ తెరకెక్కించాడు.

సంబంధిత సమాచారం :