బాలయ్యకు యువరాజ్ సింగ్ ఊహించని విషెష్.!

Published on Jun 10, 2021 1:04 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా అంతా అభిమానులు మరియు అనేక మంది సినీ తారలు సహా రాజకీయ నాయకుల శుభాకాంక్షలతో హోరెత్తుతోంది.. మరి వీరందరితో పాటుగా ప్రముఖ డాషింగ్ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాము కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి చెప్పిన విషెష్ ఈరోజుని మరింత స్పెషల్ గా మార్చాయి.

మరి యువరాజ్ బాలయ్యకు విషెష్ తెలుపుతూ “బాలకృష్ణ సార్ కి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నాని. అలాగే తన ఎంటర్టైనింగ్ పెర్ఫామెన్స్ తో ఎప్పుడూ ప్రపంచాన్ని అలాగే సామజిక కార్యాలతో మరింత మందిని ప్రభావితం చెయ్యాలని కోరుకుంటున్నాని” యువరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు. దీనితో ఈ ఊహించని విషెష్ బాలయ్య అభిమానుల్లో మరింత జోష్ తీసుకొచ్చాయి.

సంబంధిత సమాచారం :