నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ ఏం మాట్లాడినా కూడా జనాలను ఆకర్షించే విదంగా ఉంటుంది. ఒక విషయం గురించి పూర్తిగా అవగాహన చేసుకునే వరకు ఆయన మాట్లాడారని అందరికి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన ఒక సరికొత్త శానిటైజర్ కి ఎంతగానో అకర్షితులయ్యారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న సమయంలో శుభ్రంగా ఉండడమే కాకుండా మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా తప్పకుండా అనుసరించాలని చెబుతున్నారు.
కరోనా వైరస్ ని అంతమొందించడానికి Z71 సర్ఫేజ్ శానిటైజర్ ని ప్రతి ఒక్కరు ఉపయోగించాలని రాజేంద్రప్రసాద్ డిఫరెంట్ స్టైల్ లో చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. కరోనాను బయపడుతున్నారా.. వచ్చేసింది. ప్రపంచమంతా మెచ్చిన జూనో Z71 వాటర్ బేసిడ్ సర్ఫేజ్ శాని టైజర్. అది గనక మీరు వాడితే మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా కరోనా వచ్చే అవకాశమే లేదు. మీకు మీ ఫ్యామిలికి ఒక రక్షణగా ఉంటుంది. ఒక్కసారి వాడారు అంటే.. 28రోజుల పాటు కరోనా మన పక్కకు తిరుగి చూడదు. మర్చిపోకుండా వాడండి. జూనో Z71 వాటర్ బేసిడ్ సర్ఫేజ్ శాని టైజర్. అతి కొత్తది. అత్యంత పవర్ఫుల్’ అంటూ రాజేంద్రప్రసాద్ తనదైన శైలిలో జూనొ గొప్పతనం గురించి చెప్పారు.
అనంతరం అపిరోన్ హెల్త్ కేర్ & విరియో కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతలైనటువంటి గౌరవనీయులు దాసరి శ్రీనివాస ప్రసాద్, టీఎస్ సి.చటర్జీ, తారా ప్రశాంత్ అలాగే డా. రాజేంద్రప్రసాద్ గార్ల సమక్షంలో మరొక డైరెక్టర్ విక్రమ్ కె ఎల్లయ్య మాట్లాడుతూ.. “న్యూజిలాండ్ కి చెందిన జూనొ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అత్యదిక టెక్నాలజీని ఉపాయోగించుకొని ఈ శానిటైజర్ ని తయారు చేసింది. కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి Z71 సర్ఫేజ్ శానిటైజర్ సరైనదని పలు ప్రముఖ దేశాధినేతలు ఇప్పటికే ప్రశంసలు కురిపించారు. 28రోజుల పాటు ఎలాంటి వైరస్ సోకకుండా ఉంటుందని ప్రపంచం కార్పోరేట్ కంపెనీ ప్రముఖులు, దిగ్గజాలు దీన్ని కొనియాడుతున్నారు. మన దేశంలోని అగ్ర కార్పోరేట్ కంపెనీలు, అలాగే ఫార్మాస్యూటికల్ కంపెనీలతో పాటు సాధారణ ఇళ్లల్లో ఉన్నవారు కూడా Z71తో శానిటైజ్ చేసుకుంటూ ఒక కవచంలా ఉపయోగిస్తున్నారు.
అలాగే మన ఇండియాలో కూడా పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టేందుకు ఇప్పుడు అధికారులు Z71 సర్ఫేజ్ శానిటైజర్ ని ఒక ఆయుధంలా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ముంబై మహానగరంలోని ధారవిలో కరోనా సోకినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సుదీర్ఘంగా నిర్ణయించి.. జూనొ Z71 సర్ఫేజ్ శానిటైజర్ గురించి తెలుసుకొని ఫిబ్రవరి నెల నుంచి వాడటం జరుగుతోంది. దీంత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని మహారాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా ప్రకటించుకోగలిగింది. అంటే జూనొ Z71యాంటీ మైక్రో బియోల్ సర్ఫేజ్ శానిటైజర్ ద్వారా సూపర్ బగ్ గాని మ్యుటేషన్ గా గాను జరగదు అని చెప్పడానికి ముంబై నగరంలోని ధారవినే అతి పెద్ద నిదర్శనం. సో ఇది ప్రపంచం మొత్తం మెచ్చినది. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని ప్రముఖ ల్యాబరేటరీస్ లో ఇది టెస్ట్ చేయబడింది. ప్రస్తుతం కరోనా వైరస్ ని కూడా జూనో Z71 వాటర్ బేసిడ్ సర్ఫేజ్ శాని టైజర్ ఎదుర్కొనగలదని నిరూపితమైంది. అద్భుతమైన ఫలితాలు అందుకోవడంతో కరోనా వైరస్ కి ఇది నెంబర్ వన్ వ్యాక్సిన్ లా పని చేస్తోందని సగర్వంగా చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే నగరంలో కొన్ని కార్పోరేట్ కంపెనీలు కూడా జూనొ Z71 రెగ్యులర్ గా ఉపయోగిస్తూ మెరుగైన ఫలితలను అందుకుంటున్నాయి. రెగ్యులర్ హ్యాండ్ వాష్, సాధారణ శానిటైజర్స్ వాడితే కెమికల్స్ కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కానీ జూనొలో కెమికల్స్ లేకుండా అత్యాధునిక నానో టెక్నాలజీతో తయారు చెసి మంచి ఫలితాలను అందుకుంటోంది” అని తెలియజేశారు
కరోనాకు బయపడకండి.. వచ్చేసింది పవర్ఫుల్ జూనొ Z71 సర్ఫేజ్ శానిటైజర్ – నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్
కరోనాకు బయపడకండి.. వచ్చేసింది పవర్ఫుల్ జూనొ Z71 సర్ఫేజ్ శానిటైజర్ – నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్
Published on Jul 22, 2020 2:31 PM IST
సంబంధిత సమాచారం
- ‘సైమా’ 2026 అవార్డుల విజేతలు వీళ్లే !
- ఓటీటీ : రేణు దేశాయ్ ‘కాశీ మజిలీ’ స్ట్రీమింగ్
- ఓటీటీ : ‘ఇరుముడి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?
- ‘డ్రాగన్’ ఇంటర్వెల్ పై క్రేజీ న్యూస్ ?
- షూట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘బాలయ్య’ ?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం స్పెషల్ ప్రమోషన్స్ ?
- ‘ది ప్యారడైజ్’పై నాగవంశీ ఫుల్ కాన్ఫిడెంట్..!
- విశ్వక్ స్పీడు మామూలుగా లేదు.. 36లో 3..!
- ‘ఎపిక్’ సినిమా కోసం కదిలిన దేవరకొండ ఫ్యామిలీ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రివ్యూ: ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ – స్లో నేరేషన్… రొటీన్ ఎమోషన్స్!
- సమీక్ష : మహేంద్రగిరి వారాహి – కొన్ని చోట్ల ఆకట్టుకునే డివోషనల్ థ్రిల్లర్!
- సమీక్ష : హైవాన్ – రొటీన్ ట్రీట్మెంట్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్
- ‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’: తగ్గేదేలే అంటున్న ‘కాకా’ యూనిట్.. మెగాస్టార్ సెటిల్ చేస్తారా?
- టీజర్ టాక్: ప్యాకెడ్ గా ‘ఆదర్శ కుటుంబం’.. ఈ క్లారిటీలు కూడా ఇచ్చేసారుగా!
- పిక్ టాక్ : తలా అజిత్‌తో తమిళనాడు సీఎం విజయ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
- క్రేజీ బజ్: ‘వారణాసి’ అప్డేట్ అప్పుడు రాబోతోందా!?
- ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ వాయిదా.. కొత్త టైం ఇదే!


