ఆగష్టులో జరగనున్న ‘ఎవడు’ తదుపరి షెడ్యూల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ ఎవడు’ చిత్రం తదుపరి షెడ్యూల్ ఆగష్టు మొదటి వారం నుండి ప్రారంభం కానుంది.

సరికొత్త అవతారంలో కనిపించనున్న సందీప్ కిషన్


చాలా కాలం తర్వాత సందీప్ కిషన్ తెలుగు తెరపై మెరవనున్నారు. సందీప్ 2010 లో వచ్చిన ‘స్నేహగీతం’ చిత్రంలో కనిపించాడు,

భారీ ఎత్తున విడుదలకు సిద్దమైన ‘జులాయి’

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘జులాయి’ చిత్రాన్ని ఆగష్టు 9న విడుదల చేయనున్నారు.

భర్త నుండి విడిపోయిన మనీషా కొయిరాల


బొంబాయి, భారతీయుడు మరియు క్రిమినల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ మనీషా కొయిరాల.

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘బాద్షా’


తాజా సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘బాద్షా’ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

‘జెండా పై కపిరాజు’ గా రానున్న నాని


‘ఈగ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

నా సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు : కృష్ణ వంశీ


క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఎప్పటికప్పుడు కొత్త రకమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారు.

అజిత్ – విష్ణు సినిమాలో రానా నటించనున్నాడా ?


తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా విష్ణు వర్ధన్ దర్శకత్వంలో తమిళంలో భారీగా తెరకక్కుతున్న చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో రానా

శ్రీనువైట్లకి వాచ్ బహుకరించిన ఎన్టీఆర్


ఎన్టీఆర్ తన దర్శకుడు శ్రీను వైట్ల కి ఖరీదయిన బ్రేట్లింగ్ వాచ్ ని బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం వీరు ఇద్దరు “బాద్షా” చిత్రం కోసం కలిసి పని చేస్తున్నారు.

శేర్వాని మోడల్ గా కనిపించనున్న నాని


నాని త్వరలో కృష్ణ వంశీ చిత్రంలో కనిపించనున్నారు. రమేష్ పుప్పళ్ళ ఈ చిత్రాన్ని ఎల్లో ఫ్లవర్స్ మూవీ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

ప్రారంభమయిన సుశాంత్,శాన్విల “అడ్డా” చిత్రం


సుశాంత్, శాన్విలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “అడ్డా” ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ మొదలు పెట్టుకుంది.

చిత్రీకరణ చివరి దశల్లో ఆటోనగర్ సూర్య


నాగ చైతన్య మరియు సమంత ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “ఆటోనగర్ సూర్య” చిత్రీకరణ చివరి దశలో ఉంది. దేవ్ కట్ట దర్శకత్వం వహిస్తున్న

‘వెట్టై’ తెలుగు రీమేక్ లో ఆండ్రియా జెరేమియా?


“వెట్టై” తెలుగు రీమేక్ లో ప్రధాన పాత్ర కోసం ఆండ్రియా జెరేమియాతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

తన చిత్రాన్ని స్నేహితురాలికి అంకితం ఇచ్చిన ప్రియా ఆనంద్


ప్రియ ఆనంద్ తన రాబోతున్న చిత్రాలలో ఒకటి అయిన “కో అంటే కోటి” షోలాపూర్ బస్ ప్రమాదంలో గతించిన తన స్నేహితురాలికి అంకితం ఇచ్చారు.

తమిళంలోనూ భారీ విజయం సాదించిన “ఈగ”


ఎస్ ఎస్ రాజమౌళి “ఈగ” తమిళ నాడులో భారీ విజయం సాదించింది. ఈ ద్విభాషా చిత్రం తమిళంలో “నాన్ ఈ” పేరుతో జూలై 6న విడుదల అయ్యింది.

సమీక్ష : ఊ కొడతారా ఉలిక్కిపడతారా – అబ్బురపరిచిన బాలకృష్ణ, లక్ష్మిల నటన

విడుదల తేది : 27 జూలై 2012
123తెలుగు.కాం రేటింగ్: 3/5
దర్శకుడు : శేఖర్ రాజ
నిర్మాత : లక్ష్మి ప్రసన్న మంచు
సంగీత దర్శకుడు: బోబో శశి
తారాగణం : మనోజ్ మంచు, బాలకృష్ణ, లక్ష్మి ప్రసన్న

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆడియో విడుదల


శేఖర్ కమ్ముల తన రాబోతున్న చిత్రం ” లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ” లో కొన్ని సర్ప్రైజస్ ఉంచబోతున్నారు. ఈ చిత్రంతో అభిజీత్, సుధాకర్, కౌశిక్, షాగున్, జార మరియు రేష్మ

ప్రభు దేవా చిత్ర చిత్రీకరణలో పాల్గొననున్న శృతి హాసన్


ప్రభు దేవా దర్శకత్వంలో రానున్న హిందీ చిత్రం చిత్రీకరణలో పాల్గొనడానికి శృతి హాసన్ సిద్దమయ్యింది.

ఇటలీలో చిత్రీకరణ జరుపుకోనున్న సార్ వస్తారా


తాజా సమాచారం ప్రకారం రవితేజ తరువాతి చిత్రం “సార్ వస్తారా” త్వరలో ఇటలీ మరియు స్విట్జర్లాండ్లలో చిత్రీకరణ జరుపుకోనుంది.

ప్రత్యేక ఇంటర్వ్యూ : లక్ష్మి మంచు : బాలయ్య లుక్ లో 300 % క్రెడిట్ నాకే చెందుతుంది

నటి,నిర్మాత, టివి హోస్ట్ ఇలా పలు అవతారాలలో లక్ష్మి మంచు తనకంటూ ప్రత్యేకమయిన గుర్తింపు తెచ్చుకున్నారు.

సమీక్ష : దిల్ సే – దిల్ మిస్సయింది

విడుదల తేది : 27 జూలై 2012
123తెలుగు.కాం రేటింగ్: 2/5
దర్శకుడు : సిబి మలయిల్
నిర్మాత : కె కె రాధా మోహన్
సంగీత దర్శకుడు: బిజీ బాల్
తారాగణం : నిత్యా మీనన్, ఆసిఫ్ ఆలీ

ఇండియన్ సినిమాని గర్వపడేలా చేసిన కమల్ : రజనీ


యూనివర్శల్ హీరో కమల్ హాసన్ భారతదేశ చలన చిత్ర రంగానికి అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నారని సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ అన్నారు.

బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ కి సిద్దమయిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా


మంచు మనోజ్ కుమార్ మరియు బాలకృష్ణలు ప్రధాన పాత్రలలో రానున్న చిత్రం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా”

అందాల రాక్షసి విడుదల తేది ఖరారు


1990 నేపధ్యంలో జరిగే ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ‘అందాల రాక్షసి’ చిత్రాన్ని ఆగష్టు 10న విడుదల చేయనున్నారు.

మళ్ళీ బుల్లి తెర మెగాఫోన్ పట్టిన రాజమౌళి


తమ చిత్రాల విడుదల టైములో ఆ చిత్ర హీరోలు, హీరోయిన్లు, దర్శకులు మరియు మిగిలిన చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం బుల్లి తెర పై కనిపిస్తుంటారు అది మామూలు విషయమే.

బాద్షా శాటిలైట్ రైట్స్ కి బంపర్ ఆఫర్


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘బాద్షా’. ఈ చిత్రానికి సంభందించిన శాటిలైట్ రైట్స్ కి బంపర్ ఆఫర్స్ వస్తున్నాయి.

సంక్రాంతికి తలపడనున్న టాప్ యంగ్ హీరోలు


ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ పెద్ద హీరోల సినిమాలు విడుదలవడం మాములుగా జరిగేదే కానీ ఈ 2013 సంక్రానితికి టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలు బాక్స్ ఆఫీసు వద్ద తలపడనున్నారు.

ప్రత్యేక ఇంటర్వ్యూ మంచు మనోజ్ : కులాల గోడలు దాటుకొని రాకపోతే తెలుగు పరిశ్రమ ఎదగదు

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ ఈ శుక్రవారం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ట్రాక్ లిస్ట్ : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (శేఖర్ ఖమ్ముల )


చాలా కూల్ సినిమాలు తీసే శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్ర ఆడియో ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ఆడియో ట్రాక్ లిస్టుని మీకందిస్తున్నాం. చాలా కాలంగా ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ చిత్రానికి మిక్కి జె. మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

1. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
గాయకుడు : కేకే
పాట రచయిత : అనంత్ శ్రీ రామ్
2. బ్యూటిఫుల్ గర్ల్
గాయకుడు : కార్తీక్
పాట రచయిత : వనమాలి
3. అటు ఇటు ఊగుతూ
గాయకుడు : శ్రీ రామచంద్ర
పాట రచయిత : అనంత్ శ్రీ రామ్
4. ఇట్స్ యువర్ లవ్
గాయకుడు : నరేష్ అయ్యర్
పాట రచయిత : అనంత్ శ్రీ రామ్
5. అమ్మ అని కొత్తగా
గాయని గాయకులు : శశి కిరణ్, శ్రావణ భార్గవి
పాట రచయిత : వనమాలి
6. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (పాప్)
గాయకుడు : శ్రీ రామచంద్ర
పాట రచయిత : అనంత్ శ్రీ రామ్

నా కామెడీకి నేనే వారసుడిని..


తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి మరియు తన కామెడితో ‘నటకిరీటి’ గా పిలిపించుకున్న హీరో డా. రాజేంద్ర ప్రసాద్. ఆయన నటించిన

అలాంటి థ్రిల్లర్ చిత్రాలు చేయడం చాలా ఇష్టం : మనోజ్


రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ‘బార్న్ ఐడెంటిటీ’ లాంటి థ్రిల్లర్ చిత్రాల్లో నటించడం చాలా ఇష్టమని అంటున్నారు. ఇటీవలే మేము చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మేము

త్రిషా దాని కోసం 25 లక్షలు ఖర్చు పెట్టిందట.!


దాదాపు తెలుగులో ఉన్న అగ్ర హీరోలు, కుర్ర హీరోలందరితో రొమాన్స్ చేసిన హీరొయిన్ త్రిషా. తెలుగుతో పాటు తమిళంలో కూడా అగ్ర కథానాయికగా వెలిగిన త్రిషా

కృష్ణం వందే జగద్గురు క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న రానా

రానా తన రాబోతున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురు” చిత్ర క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వై రాజీవ్ రెడ్డి మరియు సాయిబాబా జాగర్లమూడి

మరో రెండు చిత్రాలను నిర్మించనున్న సిద్దార్థ్


ఈ ఏడాది మరో రెండు చిత్రాలను నిర్మించనున్నట్టు సిద్దార్థ్ అధికారికంగా ప్రకటించారు. నిర్మాతగా తన తొలి చిత్రం “లవ్ ఫెయిల్యూర్”

అందాల రాక్షసి చిత్రంలో షేర్ కొన్న రాజమౌళి


ప్రతిభను సరిగ్గా అంచనా వేయగలిగిన వారిలో రాజమౌళి ఒకరు. “అందాల రాక్షసి” చిత్రం ఆయన్ని బాగా ఆకట్టుకోవడంతో అయన ఆ చిత్రంలో షేర్ కొనుక్కోవాలని అనుకుంటున్నారు.

కొరియర్ బాయ్ కి హీరోయిన్ దొరికింది


చాలా కాలం తర్వాత ‘ఇష్క్’ సినిమాతో హిట్ కొట్టిన హీరో నితిన్ ఈ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డే

అక్కినేని చేతుల మీదుగా ‘కెవ్వు కేక’ ప్రారంభం


కామెడి కింగ్ ‘అల్లరి’ నరేష్ కొత్త చిత్రం ‘కెవ్వు కేక’ ఈరోజు హైదరాబాద్లో లాంచనంగా ప్రారంభమైంది. ఈ ముహూర్తపు వేడుకకి తెలుగు చలన చిత్ర సీనియర్ నటుడు

సెన్సార్ పూర్తి చేసుకున్న అందాల రాక్షసి


ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లు మరియు ట్రైలర్స్ వల్ల ‘అందాల రాక్షసి’ చిత్రానికి ఎ సెంటర్స్ అభిమానుల నుంచి మంచి స్పందన లబిస్తోంది.

కైకాల సత్యనారాయణకి జన్మదిన శుభాకాంక్షలు


తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి నవరస నటనా సార్వభౌమ అని అనిపించుకున్న నటుడు కైకాల సత్యనారాయణ.

మరో నాలుగు సంవత్సరాలు ఖాళీ లేదు : రాజమౌళి


టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన ‘ఈగ’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని దక్కించుకుంది.

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మరో ‘గబ్బర్ సింగ్’ కానుందా?


పూరి జగన్నాధ్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జర్నలిస్టుగా నటిస్తున్న ‘కెమెరామెన్ గంగంతో రాంబాబు’తో పవన్ మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నడా?

జనంలో చర్చగా మారిన సుడిగాడు


అల్లరి నరేష్ రానున్న చిత్రం “సుడిగాడు” అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల అవ్వగానే జనం ఈ చిత్రం గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

కడుపుబ్బా నవ్విస్తున్న అల్లరోడి ట్రైలర్


కామెడి కింగ్ ‘అల్లరి’ నరేష్ సడన్ స్టార్ గా వస్తున్న ‘సుడిగాడు’ చిత్రం హెక్సా ప్లాటినం డిస్క్ నిన్న హైదరాబాద్లో జరిగింది. అదేనండి ఆడియో ఫంక్షన్ రొటీన్ అని

ఒక్క పాట మినహా పూర్తయిన ‘రెబల్’


చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రెబల్’ చిత్రం చిత్రీకరణ మొత్తానికి చివరి దశకు చేరుకుంది.

ఎస్.ఎస్ రాజమౌళి తో ప్రత్యేక ఇంటర్వ్యూ : రాజుల నేపధ్యంలో ప్రభాస్ తో చిత్రం చెయ్యాలని ఉంది


“ఈగ” చిత్రం విడుదలయిన రోజు నుండి తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం అని చెబుతూ వచ్చారు. ఈ చిత్ర కెప్టెన్ ఎస్ ఎస్ రాజమౌళి టాలివుడ్లో సంచలనం అయ్యారు.