అక్షయ్ కుమార్ సినిమా విడుదల వాయిదా !

అక్షయ్ కుమార్ సినిమా విడుదల వాయిదా !

Published on Jan 19, 2018 6:00 PM IST


వైవిధ్యమైన సినిమాలు తీసి జనాల చేత శభాస్ అనిపించుకోవడంలో అక్షయ్ కుమార్ ముందుంటారు. తాజాగా ఆయన నటించిన ‘ప్యాడ్ మాన్’ సినిమాను 2018 జనవరి 26న విడుదల చెయ్యబోతునట్లు అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను ఫిబ్రవరి 9కి పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది.

అరుణాచలం మురుగనంతం జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఆయన ప్యాడ్ మేకింగ్ సంస్థన నెలకొల్పారు. అక్షయ్ కుమార్ సరసన రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ హీరోయిన్స్ గా నటించారు. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఈ సినిమాకు నిర్మాత. కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మంచి ఎమోషన్ ఉండబోతోందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు