ఆసక్తిరేపుతున్న గెడ్డం గ్యాంగ్ ఫస్ట్ లుక్

ఆసక్తిరేపుతున్న గెడ్డం గ్యాంగ్ ఫస్ట్ లుక్

Published on Oct 22, 2014 7:00 PM IST

Gaddam-Gang
విజయ్ సేతుపతి నటించి తమిళంలో ఘన విజయం సాధించిన ‘సోధు కవ్వం’ సినిమాను తెలుగులో ‘గెడ్డం గ్యాంగ్’ గా రిమేక్ చేయనున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్ ని తెరకెక్కించిన నాలన్ కుమారస్వామి ఈ చిత్రాన్ని అద్భుతంగా మలచి అటు మల్టీప్లెక్స్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరింపజేశాడు

ఈ సినిమాని తెలుగులో డా: రాజశేఖర్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలై మంచి స్పందనను అందుకుంది. పి. సంతోష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయంకానున్నాడు. ఈ సినిమాను శివాని శివాత్మక మూవీ బ్యానర్ లో జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు