తన కుమార్తెను మెచ్చుకున్న రజినీకాంత్

Soundarya-Rajinikanth
సూపర్ స్టార్ రజినీకాంత్ తన కుమార్తె తీసిన ‘కొచ్చాడియాన్’ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమాకి తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తమిళ్ లో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాకి టెక్నికల్ వాల్యూస్ పరంగా అందరి నుండి ప్రశంశల వస్తున్నాయి. ఈ సందర్భంగా రజినీకాంత్ తన కుమార్తెను పబ్లిక్ గా పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇది ఇండియా మొట్ట మొదటి మోషన్ కాప్చ్యూర్ కావడం అలాగే సౌందర్య రజినీకాంత్ పనితనం కూడా సూపర్బ్ గా ఉండడం, అలాగే ఆర్ట్ డైరెక్టర్ గీసిన సెట్స్, యానిమేషన్ వర్క్ కూడా సూపర్బ్ గా సెట్
అవ్వడంతో అందరితో పాటు రజినీ కాంత్ కూడా తన కుమార్తెను మెచ్చుకున్నారు.

కార్పోరేట్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు

Exit mobile version