పిక్ టాక్ : చీరకట్టులో అనసూయ సింగారం

Anasuya 1

తన లేటెస్ట్ ఫోజులతో ఎప్పటికప్పుడు యువతని చిత్తు చేస్తూనే ఉంది అనసూయ భరధ్వాజ్. సోషల్ మీడియాలో అనసూయ భరధ్వాజ్ శారీలో దిగిన ఫోజులు ప్రస్తుతం వైరల్ గా మారాయి. చీరకట్టులో అనసూయ సింగారం.. ముఖ్యంగా ఆమె సొగసుల అందాలమయం నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఆ ఆకు పచ్చని పల్చటి చీరలో తన అందాలను చూపించింది అనసూయ. పైగా ట్రెడిషనల్ ఫోటో షూట్‌ లో కూడా ఫైరింగ్‌ పోజులివ్వడం ఒక్క అనసూయకే చెల్లింది.

దీంతో, అనసూయ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి, ఏది ఏమైనా అనసూయ అందాల డోస్‌ రోజురోజుకు పెరుగుతూ పోతుండటంతో నెటిజన్లు బెంబెలెత్తిపోతున్నారు. ఆమె అందాల దాడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మొత్తంగా సోషల్‌ మీడియా వేదికగా అనసూయ రచ్చ పీక్‌ కి చేరింది. ఈ ఏడాది కూడా సక్సెస్‌ ఫుల్ సినీ కెరీర్ కోసం అనసూయ ఉవ్విళ్లూరుతుంది. మరి ఈ అందాల ఆరబోతతో అనసూయకు మరిన్ని అవకాశాలు ఆమె దరికి చేరతాయేమో చూడాలి.

Exit mobile version