మంచి ప్రవర్తన తో అందరిని ఆకట్టుకుంటున్న తమన్నా

మంచి ప్రవర్తన తో అందరిని ఆకట్టుకుంటున్న తమన్నా

Published on May 21, 2014 4:00 AM IST

Tamanna
కొంతమంది నటీనటులు పెద్ద స్టార్లుగా మారాక దురుసు గా ప్రవర్తిస్తారు. కాని కొంత మంది ఎంతో అణకువగా ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో వుంటూ తమ కెరీర్ లో విజయం సాధిస్తారు.

అలాంటి ఒక నటి తమన్నా. ఈ మిల్కీ వైట్ బ్యూటీ తన సత్ప్రవర్తన తో అందరినుండి ప్రశంసలు పొందుతుంది. ఈ ప్రవర్తన వల్లే పెద్దగా చెప్పుకునే విజయాలు లేకపోయినా నిర్మాతల నుంచి ఆమెకు మంచి స్పందన లభిస్తుంటుంది.

ఎప్పుడు ఎంతో ప్రొఫెషనల్గా వుండే తమన్నా వివాదాలకు దూరంగా వుంటుంది. ఈ మంచి లక్షణాలన్నిటితో తమన్నా డిమాండ్ చాలా కాలం వుంటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘ఆగడు’ చిత్రం లో మహేశ్ బాబు సరసన నటిస్తుంది.

తాజా వార్తలు