
‘హృదయ కాలేయం’ సినిమా తర్వాత సంపూర్నేష్ బాబు సోలో హీరోగా సి.హెచ్.శివరామ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘www.వైరస్.Com’. A.S.N films పతాకంపై సలీం, ఎ.జే.రాంబాబులు సంయుక్తంగా నిర్మిస్తునారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమా ద్వారా కొత్త నటీనటులను ఎంకరేజ్ చేయాలని నిర్మాతలు స్టార్ హంట్ నిర్వహిస్తున్నారు.
సినిమాలలో నటించాలనే ఆసక్తి కల యువతీయువకులు తమ ఫోటోలను virusthefilm@gmail.com.. ఐడికు మెయిల్ చేయండి. లేదా 9618720950 కు ఫోన్ చేయగలరు. అని ‘www.వైరస్.Com’ దర్శకనిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య గమనిక : 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయసు గల యువతీయువకులు మాత్రమే స్టార్ హంట్ లో పోల్గోనగలరు.

