చిక్కులో ఎన్ .టి.ఆర్ చిత్రం

చిక్కులో ఎన్ .టి.ఆర్ చిత్రం

Published on Oct 19, 2014 3:11 AM IST

ntr
వరుసపెట్టి సినిమా షూటింగ్ లు స్ట్రైక్ కారణంగా నిలిచిపోతున్నాయన్న విషయం తెలిసినదే తాజా సమాచారం ఎన్.టి.ఆర్ – పూరి ల కాంబినేషన్ లో ఈ నెల 18న గోవా వెళ్ళి, 20 నుండి షూటింగ్ జరుపుకోనుంది

తాజాసమాచారం ప్రకారం ఈ షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ అవనుంది. చర్చలు ముగిశాక తదుపరి తేదీలను వెల్లడించే అవకాశం వుంటుందని తెలిపారు

తాజా వార్తలు