
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు శ్రేయాస్ మీడియా మధ్య వున్నగొడవ పెద్దదవుతుంది. ఇరు వర్గాలు ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రం ఆడియో హక్కుల కోసం శ్రేయాస్ 60 లక్షలు ఇవ్వాల్సివుంది. ఎన్ని ప్రయత్నాలు జరిగిన ఈ విషయం ఇంకా కొలిక్కిరాలేదు.
నితిన్ తండ్రి శ్రేయాస్ మీడియా తో పాటు వారి వెనుక వున్న వ్యక్తుల పైతనకి రావాల్సిన మొత్తం కోసంచీటింగ్ కేసు నమోదు చేసారు.

