మరోసారి కలిసి మ్యాజిక్ చేయనున్న దేవి, బన్నీ

మరోసారి కలిసి మ్యాజిక్ చేయనున్న దేవి, బన్నీ

Published on Mar 28, 2015 3:29 PM IST

Allu-arjun-Devi-sri-prasad
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో వస్తున్న S/O సత్యమూర్తి సినిమా వచ్చేనెల 9న విడుదలకు సిద్ధమవుతుంది. విడుదల దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర బృందం ఒక ప్రచార గీతాన్ని ప్రేక్షకులకు అందించనున్నారు.

జులాయి చిత్రంలో పకడో పకడో పాట మాదిరిగానే అల్లు అర్జున్, దేవి శ్రీ కలిసి మరొకసారి ఈ వీడియోలో నర్తించనున్నారు. సమంతా, అదా శర్మ, నిత్యామీనన్ హీరోయిన్స్. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఒక ముఖ్యపాత్రలో అలరించనున్నాడు. కే రాధాకృష్ణ నిర్మాత.

టీజర్ కోసం క్లిక్ చేయండి

తాజా వార్తలు