
‘రౌడీఫెలో’ తో యాక్షన్ హీరోగా తన కమర్షియల్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నాడు నారా రోహిత్. తాజాగా, నారా రోహిత్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే యాక్షన్ ఎంటర్టైనర్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘ప్రేమ…ఇష్క్..కాదల్’ చిత్రంలో ‘రాయల్రాజు’ గా తన నటనతో తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించిన శ్రీ విష్ణు ఈ చిత్రంలో మరో హీరోగా నటిస్తున్నాడు. ‘అయ్యారే’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాగర్.కె. చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. 1992-1996 సంవత్సరాల మధ్య ఇద్దరు యువకుల జీవితాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను వశిష్ట మూవీస్ బ్యానర్‌పై నూతన నిర్మాతలు హరి, సన్నీరాజు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ మొదటివారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
నారా రోహిత్, శ్రీ విష్ణుల భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’
నారా రోహిత్, శ్రీ విష్ణుల భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’
Published on May 8, 2015 3:13 PM IST
సంబంధిత సమాచారం
- కింగ్ 100: ఇలా మొదలెట్టి అలా పూర్తి చేసిన టబు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- సింగీతం గారి ‘సింగ్-గీతం’.. నెక్స్ట్ లెవెల్ అంతే..!
- సమీక్ష : రాజా శివాజీ – కొంతవరకు ఆకట్టుకునే హిస్టారిక్ డ్రామా
- ధనుష్ ‘కర’ చిత్రానికి షాకింగ్ రెస్పాన్స్..!
- ‘పెద్ది’ కోసం నార్త్ లో పెద్ద ప్లానింగ్ వేశారుగా..!
- ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్ ప్లాప్ కి ఓటిటి డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎందులో అంటే?
- ఆఫీషియల్ : కొత్త రిలీజ్ డేట్ తో వచ్చిన ‘పెద్ది’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కర – ఆకట్టుకునే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా !
- కొత్త మార్కెట్లు టార్గెట్ చేస్తున్న ‘వారణాసి’..!
- MI vs SRH IPL 2026: బౌల్ట్, బుమ్రా ఉన్నా వదల్లేదు.. 244 రికార్డ్ ఛేజ్‌లో ముంబై బౌలర్లను ఊచకోత కోసిన సన్‌రైజర్స్!
- ది ప్యారడైజ్ : ఆ ఒక్కదానిపైనే రిలీజ్ భారం..!
- ఇంటర్వ్యూ : నిర్మాత చెర్రీ – ‘జెట్లీ’లో కామెడీతో పాటు కథ కూడా ఉంది..!
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- ‘దూత’ సీజన్ 2 కి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్?
- క్రేజీ బజ్: బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న ‘పెద్ది’ మేకర్స్!?

