
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను, ఆడియో ను మే 31 న హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. చిత్ర ట్రైలర్ కంటే ముందు, డైరెక్టర్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ చిత్రంపై భారీ అంచనాలు నెలకొల్పుతున్నారు. దీంతో ఈ చిత్ర ఆడియో ప్రత్యక్ష ప్రసారాలను ప్రసారం చేసేందుకు ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5 భారీ ధర చెల్లించి ప్రత్యక్ష ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. కాగా ఇప్పటికే లహరి ఆడియో సంస్ద ఈ చిత్ర ఆడియో హక్కులను దాదాపు రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఆర్కా మీడియా వర్క్స్ పై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాహుబలి ఆడియో టెలికాస్ట్ కు భారీ ధర
బాహుబలి ఆడియో టెలికాస్ట్ కు భారీ ధర
Published on May 23, 2015 9:23 PM IST
సంబంధిత సమాచారం
- VIROSH: అత్తారింటి సంప్రదాయ లుక్ లో యువ జంట విజయ్, రష్మిక.. పిక్స్ వైరల్
- ప్రేమ ఒక్కసారే పుడుతుంది: పూజా హెగ్డేతో వరుణ్ ధావన్ బ్యూటిఫుల్ పోస్ట్.. ఫ్యాన్స్ ఫిదా!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘డెకాయిట్’.. రన్ టైం ఎంతంటే..?
- వారణాసి కౌంట్ డౌన్ షురూ.. సెట్ వేస్తున్నారంటగా.. డైరెక్టర్ హ్యాపీ నా..?
- ట్రైలర్ డేట్ లాక్ చేసిన ‘తిమ్మరాజుపల్లి TV’.. ఎప్పుడంటే..?
- త్రిష మాస్ వార్నింగ్: సీక్రెట్ పెళ్లి.. కవల పిల్లలు? తనపై వస్తున్న పుకార్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన చెన్నై బ్యూటీ
- 11 రోజుల్లో 14 పాటలు: కేవలం 3 రోజుల్లోనే ధురంధర్ 2 BGM.. మ్యూజిక్ డైరెక్టర్ గురించి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- AA22 : బీస్ట్ మోడ్ ఆన్ చేసిన బన్నీ.. ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే..!
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- రాకాస ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంతంటే..?
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
- ఇంటర్వ్యూ : హీరో అడివి శేష్ – ‘డెకాయిట్’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు..!
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- కన్ఫర్మ్ : కళ్యాణ్ రామ్ సరసన ఉప్పెన బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!

