కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరో హీరోయిన్లుగా, నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. బోల్డ్ ప్రోమోలతోనే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ అఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటుంది. సినిమాలో యూత్ కి బాగా నచ్చే అంశాలు ఉండటంతో, పాజిటివ్ మౌత్ టాక్ రావాడంతో రెవిన్యూ పరంగా కూడా ఈ చిత్రం సంచలనాల దిశగా దూసుకెళ్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 5 రోజుల కలెక్షన్స్ కు గాను 6,14,36,237/- కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టిస్తుంది.
| ఏరియా | కలెక్షన్స్ |
| నైజాం | 2,90,81,287/- |
| సీడెడ్ | 70,49,048/- |
| నెల్లూరు | 13,22,730/- |
| గుంటూరు | 41,72,183/- |
| కృష్ణ | 39,18,451/- |
| పశ్చిమ గోదావరి | 38,58,962/- |
| తూర్పు గోదావరి | 49,29,005/- |
| ఉత్తరాంధ్ర | 71,04,571/- |
| మొత్తం | 6,14,36,237/- |


