కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టిస్తున్న ‘ఆర్ఎక్స్ 100’ !

కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టిస్తున్న ‘ఆర్ఎక్స్ 100’ !

Published on Jul 17, 2018 12:02 PM IST

కార్తికేయ, పాయల్ రాజపుత్‌ హీరో హీరోయిన్లుగా, నూతన దర్శకుడు అజ‌య్ భూప‌తి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. బోల్డ్ ప్రోమోలతోనే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ అఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటుంది. సినిమాలో యూత్ కి బాగా నచ్చే అంశాలు ఉండటంతో, పాజిటివ్ మౌత్ టాక్ రావాడంతో రెవిన్యూ పరంగా కూడా ఈ చిత్రం సంచలనాల దిశగా దూసుకెళ్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 5 రోజుల కలెక్షన్స్ కు గాను 6,14,36,237/- కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టిస్తుంది.

ఏరియా కలెక్షన్స్
నైజాం 2,90,81,287/-
సీడెడ్ 70,49,048/-
నెల్లూరు 13,22,730/-
గుంటూరు 41,72,183/-
కృష్ణ 39,18,451/-
పశ్చిమ గోదావరి 38,58,962/-
తూర్పు గోదావరి 49,29,005/-
ఉత్తరాంధ్ర 71,04,571/-
మొత్తం 6,14,36,237/-

సంబంధిత సమాచారం

తాజా వార్తలు