అరవింద సమేత నుండి ‘రెడ్డమ్మ తల్లి’ సాంగ్ విడుదల !

అరవింద సమేత నుండి ‘రెడ్డమ్మ తల్లి’ సాంగ్ విడుదల !

Published on Oct 16, 2018 9:56 AM IST

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుంది. ఎమోషనల్ ఫ్యాక్షన్ డ్రామా గా తెరకెక్కించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులనుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈచిత్రం యొక్క కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వున్నాయి.

అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ తో డీలా పడ్డ త్రివిక్రమ్ ఈ చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక ఈ చిత్రంలోని ఎమోషనల్ సాంగ్ ‘రెడ్డమ్మ తల్లి’ కవర్ సాంగ్ ను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు. సినిమాలో ఫిమేల్ వాయిస్ తో సాగే ఈ సాంగ్ ను ఈ కవర్ వీడియో లో పెంచల్ దాస్ పాడరు. ఈసాంగ్ ను కూడా ఆయనే రచించడం విశేషం. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది.

ఈ వీడియో సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు