సోగ్గాడి అవార్డ్స్ ప్రదానోత్సవం !

సోగ్గాడి అవార్డ్స్ ప్రదానోత్సవం !

Published on Dec 24, 2018 5:00 PM IST

Shoban Babu

అలనాటి అందాల నటుడు, అప్పటి తరం అమ్మాయిల కలల రాకుమారుడు ‘శోభన్ బాబు’. సోగ్గాడుగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఆయనకు ఇప్పటికే ఎందరో అభిమానులు ఉంన్నారంటే అతిశయోక్తి కాదు.

కాగా తెలుగు పరిశ్రమ శోభన్ బాబు గుర్తుగా ఆయన పేరుతో అవార్డులను ప్రధానం చేస్తున్నది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్ 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అవార్డ్స్ కమిటీ వాళ్ళు.

తాజా వార్తలు