‘యురేక’ టీజర్ విడుదల..!

‘యురేక’ టీజర్ విడుదల..!

Published on May 11, 2019 12:00 PM IST

Eureka

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత నిర్మాత గా కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యురేక’.. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకుడు.. లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు..

తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం.. కార్తీక్ ఆనంద్, మున్నా, డింపుల్ ,షాలినీ, అపూర్వ బ్రహ్మాజీ ,రఘుబాబు తదితరులు నటిస్తొన్న చిత్రానికి దర్శకత్వం: కార్తీక్ ఆనంద్, నిర్మాత : ప్రశాంత్ తాత, సంగీతం: నరేష్ కుమరన్, డిఓపి: ఎన్.బి. విశ్వకాంత్, ఎడిటింగ్ : గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి.

తాజా వార్తలు