నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ చెయ్యబోయే సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయిందట. వెంకీ మామ షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా మొదలుకానుంది. ఇక ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని… సినిమాలో వెంకేటేష్ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని సమాచారం. త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తారు. ప్రస్తుతం వెంకీ బాబీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో ‘వెంకీ మామ’ మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.
‘వెంకీ’ కోసం మరో కామెడీ స్క్రిప్ట్ !
‘వెంకీ’ కోసం మరో కామెడీ స్క్రిప్ట్ !
Published on May 15, 2019 8:37 AM IST
సంబంధిత సమాచారం
- రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: 3 రోజుల్లోనే రూ.30 కోట్ల షేర్ వసూళ్లు!
- కేవీఎన్ అధినేతకు ‘కాకా’ స్పెషల్ బర్త్ డే విషెస్..!
- ‘రాకా’లోకి మరో భామ రాక.. ఎవరంటే..?
- NBK111 కోసం రెండు టైటిల్స్..?
- ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’
- వారణాసి : ఏకంగా అన్ని భాషల్లో..?
- ‘జెంజ్ బ్యాచ్’కి బాలయ్య వాయిస్ ఓవర్ ?
- ఓటీటీ/థియేటర్ : ఈ వీక్ అలరించనున్న సిరీస్ లు, చిత్రాలివే !
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !


