లారెన్స్ లేటెస్ట్ హారర్ కామెడీ” కాంచన-3″ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా బి ,సి సెంటర్స్ లో మాస్ ఆడియన్స్ కి ఈ మూవీ బ్రహ్మరథం పట్టారు. కొన్ని ఏరియాలలో తెలుగు స్ట్రయిట్ మూవీస్ వసూళ్లను కూడా “కాంచన -3” దాటేసింది.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ తెలుగు హక్కులను కొన్న ఠాగూర్ మధుకి ఈ మూవీ ఊహించని లాభాలు తెచ్చిపెట్టిందంట. దాదాపు 10కోట్ల రూపాయలు వరకు ఠాగూర్ మధు ఆర్జించారని సమాచారం. ఆలా ఠాగూర్ మధు కి కాంచన 3 ఒక లాభదాయక ప్రాజెక్ట్ ఐయ్యిందట .తానే ప్రొడ్యూస్ చేసి దర్శకత్వం వహించిన “కాంచన 3″కి కొనసాగింపుగా “కాంచన 4” మూవీ ఏర్పాట్లలో చేస్తున్నాడంట లారెన్స్.


