సౌత్ ఇండియా ఫిల్మ్ చాంబర్ ఆర్గనైజర్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ జన్మదిన వేడుకలు చెన్నైలో ని ఆంధ్ర క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు జరగడం ఇదే మొదటి సారి… ఆయన చేసుకోవడం కూడా ఇదే మొదటి సారి. ముఖ్య అతిథులు గా నిర్మాత వై. సురేంద్ర రెడ్డి, నిర్మాత సి. ఎన్. రావు, నిర్మాత యువరాజు, నిర్మాత ముత్యాల ఆంజనేయులు, నిర్మాత హరిబాబు, లైన్ ప్రొడ్యూసర్ నయీమ్ అహమ్మద్ అందరూ కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు జరుపుకోవడం తమకు ఎంతో సంతోషం కలిగిస్తోందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్ర క్లబ్ లో నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్నకుమార్ జన్మదిన వేడుకలు
ఆంధ్ర క్లబ్ లో నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్నకుమార్ జన్మదిన వేడుకలు
Published on Nov 21, 2020 8:00 AM IST
సంబంధిత సమాచారం
- అల్లు అర్జున్-అట్లీ ‘రాకా’ 37 పోస్టర్ : సోషల్ మీడియాలో మొదలైన క్రేజీ థియరీలు!
- రూమర్స్‌కు చెక్: సంక్రాంతి రేసులో మెగాస్టార్.. ‘కాకా’ రిలీజ్ డేట్‌పై నిర్మాతల కీలక క్లారిటీ!
- ‘రామాయణ’ పార్ట్ 1 మొదట విడుదలయ్యేది ఈ దేశంలోనే! ఎక్కడంటే..
- సినిమా ప్రమోషన్లలో సింపతీ స్టంట్లు: సోషల్ మీడియాలో గట్టిగానే బదులిస్తున్న నెటిజన్లు!
- ‘టాక్సిక్’ ని మించిన బిగ్ డిజాస్టర్.. అదే నిర్మాణ సంస్థకి.. ఇక “కాకా”నే కాపాడాలా!
- నాని ‘బ్లడీ రోమియో’ పై లేటెస్ట్ బజ్! ఎక్కువ గ్యాప్ వద్దంటున్న నాని?
- అక్కడ మళ్లీ ఊపందుకున్న ‘ది ప్యారడైజ్’..!
- విజయ్ దేవరకొండ 130 రోజుల మ్యాడ్నెస్ ‘రణబాలి’ పూర్తి.. దర్శకుడు పోస్ట్ వైరల్!
- డెడ్ లైన్ పెట్టేసిన ‘దాదా’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీలో సూర్య సినిమా భారీ రికార్డు!
- ‘ఖలేజా’, ‘మర్యాద రామన్న’ నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్: తెలుగు సినిమాలపై జేసన్ సంజయ్ మనసులోని మాట
- మ్యూజిక్ సెషన్స్‌లో వారణాసి బిజీ బిజీ..!
- పిక్ టాక్ : కయాదుతో కలిసి మంటపెట్టేస్తున్న నాని.. ది ప్యారడైజ్ నయా పోస్టర్ అదిరింది..!
- ‘ది ప్యారడైజ్’ టూర్‌తో జడల్ జమానా షురూ.. ఏ రోజు ఎక్కడ అంటే..?
- అడివి శేష్ ‘G2’ రిలీజ్ డేట్ ఖరారు.. ఫిబ్రవరి 5న థియేటర్లలోకి స్పై థ్రిల్లర్!
- ‘ది ప్యారడైజ్’ కోసం నాని డబుల్ డ్యూటీ..?
- ఓవర్సీస్లో ది ప్యారడైజ్ స్పీడ్ మామూలుగా లేదుగా..!


