సౌత్ ఇండియా ఫిల్మ్ చాంబర్ ఆర్గనైజర్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ జన్మదిన వేడుకలు చెన్నైలో ని ఆంధ్ర క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు జరగడం ఇదే మొదటి సారి… ఆయన చేసుకోవడం కూడా ఇదే మొదటి సారి. ముఖ్య అతిథులు గా నిర్మాత వై. సురేంద్ర రెడ్డి, నిర్మాత సి. ఎన్. రావు, నిర్మాత యువరాజు, నిర్మాత ముత్యాల ఆంజనేయులు, నిర్మాత హరిబాబు, లైన్ ప్రొడ్యూసర్ నయీమ్ అహమ్మద్ అందరూ కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు జరుపుకోవడం తమకు ఎంతో సంతోషం కలిగిస్తోందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్ర క్లబ్ లో నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్నకుమార్ జన్మదిన వేడుకలు
ఆంధ్ర క్లబ్ లో నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్నకుమార్ జన్మదిన వేడుకలు
Published on Nov 21, 2020 8:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘కల్కి 2’ సెట్స్ నుంచి అశ్వత్థామ, సుప్రీం యాస్కిన్ పిక్స్ వైరల్!
- పోల్ : నాని ప్యారడైజ్ నుంచి ఆయా షేర్ సాంగ్ ఎలా అనిపించింది?
- ఆయా షేర్ తో నాని ఊచకోత.. మార్కెట్ లోకి కొత్త డ్రగ్ దింపిన అనిరుద్!
- Virosh: విజయ్, రష్మిక పెళ్లి ప్రీమియర్ లీగ్.. డేట్ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ
- ‘పెద్ది’ ఫస్ట్ ట్రైలర్ కి ఇంతకంటే బెటర్ రోజు ఉందా?
- ‘ది ప్యారడైజ్’ మేనియా.. సోషల్ మీడియా అంత జడల్ జమానానే
- 10 రోజుల్లో ప్రభాస్ మెచ్చిన సినిమాకి 12 కోట్లు..!
- ‘ఉస్తాద్’ కి ఈ మూవ్ ప్లస్సవుతుందా?
- విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి సందడి: ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటున్న అతిథులు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ధురంధర్ 2’లో ఓజీ విలన్.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం..!
- VIROSH : విజయ్ – రష్మిక పెళ్లి పై ఆఫీషియల్ ప్రకటన.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..!
- పోల్ : దేఖ్ లెంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్ – ఈ రెండు పాటల్లో మీకు ఏది బాగా నచ్చింది?
- ‘ఉస్తాద్’ కి ఈ మూవ్ ప్లస్సవుతుందా?
- బాలీవుడ్ లెజెండ్స్ సరసన మహానటి: ఒకే ఫ్రేమ్‌లో మూడు తరాల భామలు..రేర్ పిక్ వైరల్
- ‘బ్లడీ రోమియో’ గా నాచురల్ స్టార్.. సుజీత్ క్రేజీ ప్లానింగ్!
- భారీ బిజినెస్ కి తెరలేపుతున్న ‘పెద్ది’.. మెయిన్ గా ఇక్కడ
- ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్.. చిరు కోసం గ్రాండ్ సెలెబ్రేషన్..!


