తొమ్మిది ఎపిసొడ్ లతో వస్తున్న నవరస వెబ్ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నవరసాలను తొమ్మిది భాగాలుగా తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 6 న ఆన్లైన్ ద్వారా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రమోషన్లను మొదలు పెట్టింది. అయితే మొదటగా ఈ వెబ్ సిరీస్ లో ప్రేమ రసం అయిన గిటార్ కంబి మేల్ నిండ్రు లో సూర్య మరియు ప్రయాగ రోస్ మార్టిన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఎపిసొడ్ కి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. అయితే ఇందులో నుండి తూరిగా అనే పాటను నేడు సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అయితే మణిరత్నం క్రియేషన్స్ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థింక్ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల కానుంది.
నవరస ప్రమోషన్స్ షురూ…సాయంత్రం తూరిగా సాంగ్ విడుదల!
నవరస ప్రమోషన్స్ షురూ…సాయంత్రం తూరిగా సాంగ్ విడుదల!
Published on Jul 12, 2021 11:02 AM IST
సంబంధిత సమాచారం
- ప్రపంచశాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి – నోరా ఫతేహి
- అఖిల్ ‘లెనిన్’ కొత్త అప్ డేట్ !
- టాక్సిక్ వర్సెస్ జన నాయగన్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?
- ‘స్పిరిట్’కు సందీప్ రెడ్డి బ్రేక్.. నెక్స్ట్ షెడ్యూల్ అప్పుడే..?
- ఐకాన్ స్టార్ ఉదారత.. పావలా శ్యామలకి ప్రతీ నెల ఆర్ధిక సాయం!
- ‘మృత్యుంజయ్’ కోసం క్రిస్పీ రన్‌టైమ్.. శ్రీవిష్ణు మార్క్ ట్రీట్మెంట్ ఖాయం..!
- విజయ్, రష్మిక రిసెప్షన్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మహేష్ బాబు కూతురు.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ పిక్స్!
- చివరి నిమిషంలో పేరు మార్చుకున్న ‘సరస్వతి’.. కొత్త పేరు ఏమిటంటే..?
- A Picture-Perfect Moment: అంగరంగ వైభవంగా ‘విరోష్’ రిసెప్షన్.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న కొత్త జంట
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘పెద్ది’ మాస్ సాంగ్ పై మెగాస్టార్ ప్రశంసలు.. చరణ్ ని చూసి ఎంతో గర్వంగా ఉంది
- ‘పెద్ది’కి కూడా షాకింగ్ రన్ టైం.. రూమర్స్ పై క్లారిటీ!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం మార్పులు.. ఆయన స్థానంలో ఈయన..?
- విజయ్, సంగీత విడాకులు.. 250 కోట్లతో ముడి?
- ఆఫీషియల్ : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం థమన్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
- అట్లీ సినిమా నుంచి బన్నీ ఓల్డేజ్ మాస్ లుక్ లీక్?
- NBK 111: బాలయ్య ఎంట్రీకి రంగం సిద్ధం?
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నెక్స్ట్ సాంగ్ పై లేటెస్ట్ అప్డేట్!


