టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తాజాగా తిరుమల లో శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే శ్రీవారికి ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల విలువైన సూర్య కటారి బంగారు ఆభరణం ను శ్రీనివాస ప్రసాద్ తో కలిసి అందించడం జరిగింది. అయితే పలు చిత్రాలతో పేరొందిన దాసరి కిరణ్ కుమార్, జీనియస్, వస్తా నీ వెనుక, రామ్ లీలా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే భవిష్యత్ లో సైతం మరిన్ని తెలుగు చిత్రాలను నిర్మించే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది.
కోటికి పైగా విలువ ఉన్న సూర్య కటారి ను శ్రీవారి కి సమర్పించిన దాసరి కిరణ్
కోటికి పైగా విలువ ఉన్న సూర్య కటారి ను శ్రీవారి కి సమర్పించిన దాసరి కిరణ్
Published on Jul 19, 2021 12:46 PM IST
సంబంధిత సమాచారం
- మరో ప్రయోగానికి అడివి శేష్ రెడీ.. ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..?
- ‘మోక్షజ్ఞ’ మొదటి సినిమా పై కొత్త రూమర్ !
- T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా : వాంఖడేలో యాక్షన్ ప్యాక్డ్ మ్యాచ్..ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.
- ఫోటో మూమెంట్ : విజయ్-రష్మికలకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్..!
- వైరల్ : దళపతి కారులో త్రిష.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
- నాగార్జున 100వ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ అప్పుడే..!
- Ustaad Bhagat Singh : అభిమానుల కోసం పవన్ ముందుకొచ్చాడు.. మరి టికెట్ రేట్ల మాటేంటి..?
- VIROSH : హాట్ టాపిక్‌గా విజయ్-రష్మిక వెడ్డింగ్.. పెళ్లి ఖర్చు అన్ని కోట్లా..?
- నా కెరీర్ లోనే ఇది బెస్ట్ సినిమా – నాగచైతన్య
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం మార్పులు.. ఆయన స్థానంలో ఈయన..?
- విజయ్, సంగీత విడాకులు.. 250 కోట్లతో ముడి?
- ఆఫీషియల్ : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం థమన్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
- ‘నాగబంధం’ మొదటి సింగిల్ రిలీజ్ అప్పుడే !
- షాకింగ్ ట్విస్ట్: చివరి నిమిషంలో ‘టాక్సిక్’ వాయిదా.. కొత్త డేట్ తో కారణం రివీల్!
- వీడియో : వృషకర్మ ఫస్ట్ గ్లింప్స్ (నాగ చైతన్య, మీనాక్షి చౌదరి)
- అఖిల్ ‘లెనిన్’ కొత్త అప్ డేట్ !
- ఓటీటీ సమీక్ష : చరిత కామాక్షి – ఈటీవీ విన్లో తెలుగు చిత్రం


