ప్రభాస్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఇంకొద్ది రోజులు ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 23 వ తేదీ నుండి ఆగస్ట్ మొదటి వారం వరకూ కూడా ఈ చిత్రం షూటింగ్ కొనసాగనుంది. అయితే రేపటి నుండి ప్రభాస్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. యువి క్రియేషన్స్ పతాకంపై వస్తున్న ఈ చిత్రం కి రాధ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సా హో చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాధే శ్యామ్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్న ప్రభాస్!
రాధే శ్యామ్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్న ప్రభాస్!
Published on Jul 22, 2021 8:16 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : మృత్యుంజయ్ – మెప్పించే క్రైమ్ థ్రిల్లర్
- కొత్త టెన్సన్ తీసుకొచ్చిన ‘ఉస్తాద్’ లైన్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ రోమ్ కామ్ “విత్ లవ్”
- మరో ప్రయోగానికి అడివి శేష్ రెడీ.. ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..?
- ‘మోక్షజ్ఞ’ మొదటి సినిమా పై కొత్త రూమర్ !
- T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా : వాంఖడేలో యాక్షన్ ప్యాక్డ్ మ్యాచ్..ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.
- ఫోటో మూమెంట్ : విజయ్-రష్మికలకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్..!
- వైరల్ : దళపతి కారులో త్రిష.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
- నాగార్జున 100వ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ అప్పుడే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం మార్పులు.. ఆయన స్థానంలో ఈయన..?
- విజయ్, సంగీత విడాకులు.. 250 కోట్లతో ముడి?
- ఆఫీషియల్ : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం థమన్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
- ‘నాగబంధం’ మొదటి సింగిల్ రిలీజ్ అప్పుడే !
- ఓటీటీ సమీక్ష : చరిత కామాక్షి – ఈటీవీ విన్లో తెలుగు చిత్రం
- షాకింగ్ ట్విస్ట్: చివరి నిమిషంలో ‘టాక్సిక్’ వాయిదా.. కొత్త డేట్ తో కారణం రివీల్!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సాలిడ్ ట్రీట్ ఇవాళే?
- అఖిల్ ‘లెనిన్’ కొత్త అప్ డేట్ !


