విక్టరీ వెంకటేష్ హీరో గా, ప్రియమణి హీరోయిన్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నారప్ప. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతుంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఫుల్ ఆల్బమ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫుల్ ఆల్బమ్ యూ ట్యూబ్ లో సైతం అందుబాటు లో ఉంది. అయితే వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో భారీ గా వ్యూస్ సొంతం చేసుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు.
నారప్ప ఫుల్ ఆల్బమ్ విడుదల!
నారప్ప ఫుల్ ఆల్బమ్ విడుదల!
Published on Jul 30, 2021 5:04 PM IST
సంబంధిత సమాచారం
- అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతున్న ‘ధురంధర్ 2’
- ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డబ్బింగ్ షురూ.. పవన్ కళ్యాణ్ సాలిడ్ ట్రీట్ ఎప్పుడో..?
- మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్.. ‘స్పెషల్’ విన్నర్స్ వీరే..!
- సరస్వతి కాంట్రోవర్సీ.. స్పందించిన వరలక్ష్మీ శరత్ కుమార్..!
- పీక్స్‌లో ‘వారణాసి’ క్రేజ్.. ఎగబడుతున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్..!
- గద్దర్ అవార్డ్స్‌లో ఈటీవీ విన్ విజయకేతనం..!
- గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ప్రకటించిన తెలంగాణ సర్కార్.. విజేతలు వీరే..!
- పోల్ : ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘ధురంధర్ ది రివెంజ్’తో బాక్సాఫీస్ ఊచకోతకు సిద్ధమైన రణ్వీర్ సింగ్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : మృత్యుంజయ్ – మెప్పించే క్రైమ్ థ్రిల్లర్
- సమీక్ష: ఎస్ సరస్వతి – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- సమీక్ష: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ – డల్ గా సాగే క్రైమ్ కామెడీ డ్రామా
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ రోమ్ కామ్ “విత్ లవ్”
- ట్విస్ట్: ‘ధురంధర్ 2’ ట్రైలర్ డేట్ వచ్చేసింది.. రిలీజ్ రూమర్స్ కి కూడా చెక్
- ‘ధురంధర్ : ది రివెంజ్’ పెయిడ్ ప్రీమియర్స్‌కు డేట్ ఫిక్స్..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రీట్ వచ్చేస్తుందా.. హరీష్ శంకర్ క్లూ అదేనా..?
- మరో ప్రయోగానికి అడివి శేష్ రెడీ.. ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..?


