నారప్ప ఫుల్ ఆల్బమ్ విడుదల!

Published on Jul 30, 2021 5:04 pm IST

విక్టరీ వెంకటేష్ హీరో గా, ప్రియమణి హీరోయిన్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నారప్ప. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతుంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఫుల్ ఆల్బమ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫుల్ ఆల్బమ్ యూ ట్యూబ్ లో సైతం అందుబాటు లో ఉంది. అయితే వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో భారీ గా వ్యూస్ సొంతం చేసుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు.

సంబంధిత సమాచారం :