సమంత తో ఓహ్ బేబీ చిత్రాన్ని నిర్మించిన గురు ఫిల్మ్స్ ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నారు. మొదటి ఇంటర్నేషల్ ప్రాజెక్ట్ అంటూ తాజాగా గురు ఫిలిమ్స్ ఒక ప్రకటన చేయడం జరిగింది. అరెంజ్మెమెంట్స్ ఆఫ్ లవ్ పేరిట ఒక ఇంటర్నెషనల్ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇది తిమెరి ఎన్. మురారి రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. దీనికి రచన మరియు దర్శకత్వం ఫిలిప్ జాన్ అందిస్తున్నారు. కో రైటర్ గా నిమ్మి హరస్గామ వ్యవహరిస్తున్నారు. సునీత తాటి ఈ చిత్రాన్ని గురు ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన గురు ఫిలిమ్స్!
ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన గురు ఫిలిమ్స్!
Published on Aug 31, 2021 7:41 PM IST
సంబంధిత సమాచారం
- ‘డెకాయిట్’ నుంచి మరో ట్రీట్.. శేష్ ఏమన్నాడంటే..?
- Minimum Balance: మీ అకౌంట్లో డబ్బులు కట్ అవుతున్నాయా? ఈ బ్యాంకులు ఎంత ఫైన్ వసూలు చేశాయో తెలిస్తే షాకవుతారు!
- పిక్ టాక్ : తనకెంతో ఇష్టమైన ఫోటోను షేర్ చేసిన అల్లు శిరీష్
- ఆగని AA23 థీమ్ ర్యాంపేజ్.. ఏదీ మొదలు కాకుండానే ఇలా ఉంటే!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఎనర్జిటిక్ గా నెక్స్ట్ సాంగ్ ప్రోమో! ఫుల్ సాంగ్ కి టైం ఖరారు
- జీరో కట్స్ తో ‘ఉస్తాద్’ సెన్సార్ పూర్తి.. ఇక ఊచకోతే!
- ఓటిటిలోకి వచ్చాక మంచి రెస్పాన్స్ అందుకుంటున్న లేటెస్ట్ రోమ్ కామ్ చిత్రం ‘విత్ లవ్’!
- భార్య పేరు చేతిపై.. అల్లు శిరీష్ క్యూట్ పోస్ట్ వైరల్
- బ్లాక్బస్టర్ కలయిక వంశీ నందిపాటి, ఈటీవీ విన్ నుంచి ‘ఇంకా ఎం అనుకోలేదు’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మొత్తానికి ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న మాస్ మహారాజ్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
- విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!
- జీరో కట్స్ తో ‘ఉస్తాద్’ సెన్సార్ పూర్తి.. ఇక ఊచకోతే!
- ‘అల్లు అర్జున్ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !
- మాస్ మోడ్ లో పవర్ స్టార్.. ‘ఉస్తాద్’ నుంచి నెక్స్ట్ సాంగ్ కి డేట్ వచ్చేసింది!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఎనర్జిటిక్ గా నెక్స్ట్ సాంగ్ ప్రోమో! ఫుల్ సాంగ్ కి టైం ఖరారు
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?
- ‘జైలర్ 2’ లో షారుఖ్ రోల్ పై క్లారిటీ!?


