స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిల కోసం స్పెయిన్ వెళ్ళాడు. లొకేషన్ సెర్చ్ కోసం ఇప్పటికే అక్కడికి చేరుకున్న అక్కడికి చేరుకున్న పూరి జగన్నాధ్ తరువాత అల్లు అర్జున్ కూడా ముందే చేరుకున్నాడు. బ్యాంకాక్ లాంగ్ షెడ్యూల్ తరువాత ఫిబ్రవరి 8 నుండి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ కూడా నెల రోజులు పైగా ఉండే అవకాశం ఉంది. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా అమలా పాల్, కేథరిన్ తెరిస్సా నటిస్తున్నారు. అల్లు అర్జున్ స్టైలిష్ న్యూ లుక్ తో కనిపించబోతున్న ఈ సినిమాని బండ్ల గణేష్ ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
స్పెయిన్‌లో ల్యాండ్ అవుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
స్పెయిన్‌లో ల్యాండ్ అవుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
Published on Feb 5, 2013 8:29 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగా158 ట్రీట్‌కు టైమ్ ఫిక్స్.. మెగా సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్న ఫ్యాన్స్..!
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఓటీటీ పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “ఇరుముడి”
- ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులతో ఊపేసిన పూర్ణ..!
- సమీక్ష : ది రెడ్ బ్యాగ్ : కొంతవరకే వర్కవుట్ అయ్యే యాక్షన్ థ్రిల్లర్
- ఇరుముడి’ రెస్పాన్స్ పై నాని పోస్ట్.. ఇది నిజమైన సెలబ్రేషన్..!
- ‘టాక్సిక్’తో యష్ ఆ ఫీట్ సాధిస్తాడా..?
- హారతులు, భజనలు.. ‘మల్లెపూల పల్లకి’ పాటకు స్టెప్పులు: థియేటర్లలో మొదలైన మాస్ జాతర!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
- తమిళ స్టార్ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- జపాన్‌లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్‌కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- తెలంగాణ బాక్సాఫీస్ వద్ద సూర్య ర్యాంపేజ్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తొలి వారంలోనే అరుదైన ఫీట్


