
గోపీచంద్ హీరోగా చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన సినిమా ‘సాహసం’. ఈ సినిమాని ఇంతకు ముందు జూలై 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ సినిమా విడుదలని జూలై 12కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఈ సినిమా పి.ఆర్.ఓ తెలియజేశాడు. కొత్త నేపథ్యంతో, సూపర్బ్ విజువల్స్ తో నిర్మించిన ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా కోసం చంద్రశేఖర్ యేలేటి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమాలో గోపీచంద్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీ సంగీతాన్ని అందించాడు.
మరోసారి వాయిదాపడ్డ ‘సాహసం’ విడుదల
మరోసారి వాయిదాపడ్డ ‘సాహసం’ విడుదల
Published on Jun 25, 2013 7:13 PM IST
సంబంధిత సమాచారం
- అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే విషాదం!
- ఇరుముడి : విల్లాలి వీరుడు.. వీర మణికంఠుడు.. పూనకాలు ఖాయం..!
- ఎగ్జిబిటర్ల డిమాండ్లు.. నిర్మాతల ప్రశ్నలు.. సమస్య ఎప్పుడు తీరేనో..?
- మా ఇంటి బంగారం : కొత్త డేట్‌తో వచ్చిన సమంత.. రిలీజ్ ఎప్పుడంటే..?
- చెన్నై వరుడితో పెళ్లి.. శ్రీలీల ఏమందంటే..?
- ‘పెద్ది’ ట్రైలర్ రన్ టైం లాక్? పెద్ది గాడి ఆట ఎంత సేపంటే!?
- రిలీజ్ రేపే.. అయినా చప్పుడు లేని ‘వీర భద్రుడు’
- దళపతి విజయ్ స్టార్ పవర్.. ఐఎండీబీలో ఏకంగా 21 నుంచి రెండో స్థానంలోకి
- సీఎం సీటుపై దళపతి మార్క్: ఉదయనిధి స్టాలిన్ కామెంట్లకు అసెంబ్లీ సాక్షిగా విజయ్ చెక్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- నార్త్‌లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్‌తో విధ్వంసం..!
- మొత్తం మార్చేసిన విజయ్.. ‘జన నాయగన్’కి మళ్ళీ భారీ ఓటిటి ఆఫర్స్!?
- రవితేజ ‘ఇరుముడి’పై లేటెస్ట్ రిపోర్ట్!
- పెద్ది కథకు ప్రాణం పోయనున్న అప్పల సూరి..?
- బాబీ సినిమా కోసం రగ్గుడ్ లుక్ లో మెగాస్టార్?
- అఫీషియల్: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్ తర్వాత నెక్స్ట్ ట్రీట్ ఇదే!

