
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన “శ్రీమన్నారాయణ” ఆడియో విడుదల ఆగస్ట్ 6న జరగనుంది. ఈ వేడుకని భారీ ఎత్తున చెయ్యనున్నారు ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. రవి కుమార్ చావలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చక్రి ఈ చిత్రానికి సంగీతం అందించగా పార్వతి మెల్టన్ మరియు ఇషా చావ్లా ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ మీద రమేష్ పుప్పల్ల నిర్మిస్తుండగా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఆగస్ట్ 6న రానున్న “శ్రీమన్నారాయణ” చిత్ర ఆడియో
ఆగస్ట్ 6న రానున్న “శ్రీమన్నారాయణ” చిత్ర ఆడియో
Published on Jul 18, 2012 8:31 PM IST
సంబంధిత సమాచారం
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘టాక్సిక్’ సెన్సార్ కట్స్.. ఆ రూమర్స్ లో నిజం లేదా?
- ట్రైలర్ తో మరింత పాజిటివ్ సొంతం చేసుకున్న “ఇరుముడి”
- అనుపమ చెప్పిన ఆ ‘అపరిచితుడు’ ఎవరు?
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- సైలెంట్‌గా రూట్ మార్చిన శ్రీలీల.. టాలీవుడ్‌కి గ్యాప్ ఇవ్వడం వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
- వెయిటింగ్ మోడ్‌లో బోయపాటి.. ఎవరితో సెట్ చేస్తారో..?
- ‘ఫౌజీ’ ట్రీట్‌కు అడ్డంకులు.. ప్లాన్ మార్చిన మేకర్స్..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?
- పూరీ జగన్నాధ్‌కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!

