“నూటొక్క జిల్లాల అందగాడు” విడుదల తేదీ ఫిక్స్!

Published on Aug 13, 2021 11:48 am IST


అవసరాల శ్రీనివాస్ మరియు రుహని శర్మ లు హీరో హీరోయిన్ లుగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు. ఈ చిత్రం కి రాచకొండ విద్యా సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు మరియు క్రిష్ జాగర్లమూడి సమర్పణ లో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం విడుదల తేదీ కి సంబంధించిన విషయం పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రం ను ఈ నెల 27 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఆగస్ట్ 27 న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం తో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం శక్తికాంత్ కార్తీక్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :